Thursday, June 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం 

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం 

- Advertisement -

1999-2000వ బ్యాచ్
నవతెలంగాణ-నెల్లికుదురు 

మండలంలోని మేచరాజుపల్లి గ్రామంలో 1999-2000 బ్యాచ్ గురువారం ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 1999-2000 బ్యాచ్ (మిలీనియం) అపూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి (మాజీ) ప్రధానోపాధ్యాయులు అనుమాండ్ల కృష్ణారెడ్డి, ప్రాథమికోన్నత పాఠశాల పునాది వేసినటువంటి సట్ల మల్లయ్య పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులకు పాఠాలు బోధించిన గురువులను షాలువాలోతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఒకరినొకరు 26 సంవత్సరాల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు కోటగిరి కిరణ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -