ఉపప్రధానిగా పనిచేసి ప్రధాని అయిన తొలివారు?

1. a-i, b-ii, c-iv, d-iii 2. a-i, b-i, c-iii, d-iv
3. a-ii, b-iii, c-i, d-iv 4. a-ii, b-i, c-iv, d-iii1. ఈ క్రింది వారిలో భారతరత్న అవార్డులను పొందిన ప్రధాన మంత్రులను గుర్తించండి.
ఎ. గుల్జారిలాల్‌ నందా బి. రాజీవ్‌ గాంధీ
సి. చరణ్‌ సింగ్‌ డి. లాల్‌ బహదూర్‌ శాస్త్రి
1. ఎ, బి, డి 2. ఎ, డి
3. ఎ, బి, సి, డి 4. బి, సి
2. భారత రాజ్యాంగంలో ఏ అధికరణ ప్రధాని మరియు మంత్రి మండలి ప్రభుత్వ పాలనలో రాష్ట్రపతికి సలహా సహకారము అందిస్తే ఆ అంశాన్ని ఏ కోర్టులోను సవాలు చేయరాదని పేర్కొంటుంది.
1. 74(2) 2.75(2)
3.75(1) 4. 74(1)
3. ప్రధాని మరియు మంత్రిమండలి తొలగింపునకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి.
ఎ. లోక్‌సభ బడ్జెట్‌ను ఆమోదించినపుడు
బి. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం వీగిపోయినపుడు
సి. లోక్‌సభలో విశ్వాస తీర్మానం వీగిపోయినపుడు
డి. ప్రభుత్వ బిల్లు పార్లమెంట్‌ లో ఓడిపోయినపుడు
1. ఎ, బి 2. సి, డి
3. ఎ, సి, డి 4. ఎ, బి, సి, డి
4. ”భారత ప్రధానమంత్రిని అమెరికా అధ్యక్షునితో పోలిస్తే ప్రధాన మంత్రినే సరైన పోలిక వుంది కాని రాష్ట్రపతి కాదు”అని అభివర్ణించినవారు?
1. ఐవర్‌ జెన్నింగ్స్‌ 2. రామ్‌సేమ్యూర్‌
3. లార్డ్‌మార్లే 4. బిఆర్‌ అంబేద్కర్‌
5. కేంద్రంలో మంత్రిమండలి సంఖ్య ప్రధానమంత్రితో కలిపి లోక్‌సభ సభ్యుల మొత్తం సంఖ్యలో ఎంత శాతం మించరాదు.
1. 10% 2. 20% 3. 12% 4. 15%
6. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి.
1. రాష్ట్రపతి ప్రధాని మరియు మంత్రి మండలి చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు- ఆర్టికల్‌ 75(4)
2. ప్రధాని Ê మంత్రిమండలి వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు- 75(1A)
3. ప్రధాని మరియు మంత్రి మండలి సమిష్ఠిగా లోక్‌సభకు బాధ్యత వహిస్తారు-ఆర్టికల్‌ 75(3) 4. పైవన్నీ
7. క్యాబినెట్‌ అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చారు?
1. 42వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 44వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 52వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 32వ రాజ్యాంగ సవరణ చట్టం
8. ప్రధానమంత్రి అధికార రీత్యా క్రింది ఏ సంస్థలకు అధ్యక్షులుగా ఉంటారు?
ఎ. రాష్ట్ర నైపుణ్యత అభివృద్ధి మండలి
బి. మానవ హక్కుల కమిషన్‌
సి. జాతీయ సమగ్రత మండలి
డి. జాతీయ భద్రత మండలి
1. ఎ, బి 2. ఎ, సి, డి
3. బి, సి, డి 4. సి, డి
9. కేంద్రమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి అయినవారు?
1. నెహ్రూ 2. ఇందిరాగాంధీ
3. రాజీవ్‌ గాంధీ 4. లాల్‌బహదూర్‌ శాస్త్రి
10. రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని పదవిని చేపట్టినవారు తొలివారు ఇందిరాగాంధీ కాగా రెండవ వారు ఎవరు?
1. వాజ్‌పేయి 2. చరణ్‌సింగ్‌
3. హెచ్‌.డి. దేవేగౌడ 3. రాజీవ్‌ గాంధీ
11. జతపరుచుము
ఎ. లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఱ) భికారీ హఠావో
బి. రాజీవ్‌ గాంధీ ఱఱ) జైజవాన్‌-జైకిసాన్‌
సి. అటల్‌బిహారీ వాజ్‌పేయి ఱఱఱ) గరీభీ హఠావో
డి. ఇందిరాగాంధీ ఱఙ) జైజవాన్‌-జైకిసాన్‌-జై విజ్ఞాన్‌
1. a-i, b-ii, c-iv, d-iii 2. a-i, b-i, c-iii, d-iv
3. a-ii, b-iii, c-i, d-iv 4. a-ii, b-i, c-iv, d-iii
12. క్రింది వారిలో ఉత్తమ పార్లమెంటీరయన్‌ అవార్డు పొందిన ప్రధానులను గుర్తించండి.
ఎ. దేవెగౌడ బి. చరణ్‌ సింగ్‌
సి. వాజ్‌పేయి డి. చంద్రశేఖర్‌
1.ఎ,బి 2. సి,డి
3. డి మాత్రమే 4. బి,సి
13. ప్రధాని సూర్యుడు, మంత్రులందరూ అతని చుట్టూ పరిభ్రమించే గ్రహాలలాంటివారు అని అభివర్ణించినవారు?
1. రామ్‌ సెమ్యూర్‌ 2. జె.లాస్కి
3. లార్డ్‌మార్లే 4. ఐవర్‌జెన్నింగ్స్‌
14. క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
ఎ. భారత రాజ్యాంగంలో మంత్రి మండలి వర్గీకరణ గురించి పేర్కొనలేదు.
బి. ఉపప్రధాని పదవి గురించి ఆర్టికల్‌ 75లో పేర్కొనబడింది
1. ఎ, బి 2. ఎ మాత్రమే
3. బి మాత్రమే 4. ఏదీకాదు
15. నెహ్రూ ప్రభుత్వం మంత్రిమండలి వర్గీకరణ కోసం ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది.
1. పట్టాభి సీతారామయ్య 2. గోపాల స్వామి అయ్యంగార్‌
3. టి.టి. కృష్ణమాచారి 4. అనంతశయనం అయ్యంగార్‌
16. ఏ ప్రకరణ ప్రకారం కేంద్రమంత్రిమండలి సభ్యులకు శాఖల కేటాయింపు అనేది ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి కేటాయిస్తారు?
1. 77(2) 2. 77(3) 3. 78(1) 4. 77(1)
17. మంత్రి మండలి సలహాకు అనుగుణంగానే రాష్ట్రపతి తన విధులను నిర్వర్తించాలని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది.
1. షంషేర్‌ సింగ్‌ Vs పంజాబ్‌ 2. రావ్‌ Vs ఇందిరా
3. రామ్‌ జవారు Vs పంజాబ్‌ 4. పై అన్నీ
18. మంత్రి మండలి గరిష్ఠ సభ్యుల సంఖ్య 15 శాతం అనేది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చారు.
1. 42వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 91వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 44వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 95వ రాజ్యాంగ సవరణ చట్టం
19. పరిపాలన సంస్కరణల సంఘం సిఫార్సుల మేరకు మొత్తం మంత్రిమం డలి సభ్యుల సంఖ్య లోక్‌సభ సభ్యుల సంఖ్యలో ఎంతకు మించరాదు?
1. 10% 2. 15% 3. 20% 4. 12%
20. ప్రధానమంత్రి తన అధికార నిర్వహణ ప్రక్రియలో వారి సమీప బంధువులు, కుటుంబ సభ్యులు కొంత ప్రభావాన్ని చూపుతారు. ఆ వ్యక్తుల సమూహాన్నే ఈవిధంగా పిలుస్తారు?
1. అంతరంగిక క్యాబినెట్‌ 2. షాడో క్యాబినెట్‌
3. కిచెన్‌ క్యాబినెట్‌ 4. సూపర్‌ క్యాబినెట్‌
21. ”ప్రధాని ప్రభుత్వమనే ఓడ చక్రాన్ని తిప్పే సారంగు లాంటివాడు”అని అభివర్ణించినవారు.
1. పీటర్‌ జి. రిచర్డ్స్‌ 2. వెర్నార్‌ హార్‌కోర్ట్‌
3. రామ్‌ సేమ్యూర్‌ 4. హెరాల్డ్‌ జె.లాస్కి
22. ఆపరేషన్‌ బ్లూస్టార్‌ నిర్వహించిన ప్రధాని?
1. చరణ్‌సింగ్‌ 2. మోరార్జీ దేశారు
3. రాజీవ్‌ గాంధీ 4. ఇందిరాగాంధీ
23. ఉపప్రధానిగా పనిచేసి ప్రధాని అయిన తొలివారు?
1. చంద్రశేఖర్‌ 2. చరణ్‌ సింగ్‌
3. గుల్జారిలాల్‌ నందా 4. మొరార్జీ దేశారు
24. విశ్వాస తీర్మానంలో ఓటమి చెందిన తొలి ప్రధానమంత్రి?
1. చంద్రశేఖర్‌ 2. దేవేగౌడ
3. వి.పి.సింగ్‌ 4.పి.వి. నరసంహారావు
25. జతపరుచుము
ప్రధాని సమాధుల పేర్లు
a. చంద్రశేఖర్‌ ఱ. అభరుఘాట్‌
b. మొరార్జీ దేశారు ఱఱ. కిసాన్‌ ఘాట్‌
ష. చరణ్‌సింగ్‌ ఱఱఱ. శాంతి వన్‌
స. నెహ్రూ ఱఙ. స్మృతి స్థల్‌
1. a-i, b-ii, c-iii, d-iv 2. a-iv, b-i, c-ii, d-iii
3. a-ii, b-i, c-iv, d-iii 4. a-iv, b-ii, c-i, d-iii
26.ఈ క్రింది వారిలో ముఖ్యమంత్రులుగా పనిచేసి ప్రధానమంత్రులైన వారిని గుర్తించండి.
ఎ. చరణ్‌సింగ్‌ బి. చంద్రశేఖర్‌
సి. దేవెగౌడ డి. ఎ.బి. వాజ్‌ పేయి
1. ఎ, డి 2. ఎ, సి, డి
3, ఎ, సి 4. బి, సి, డి
27. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏ లోక్‌సభకు ఎన్నికయ్యారు.
1. అస్సాం 2. గుజరాత్‌
3. వారణాసి 4.బలరాంపూర్‌
28. జతపరుచుము.
a. బాలల హక్కు చట్టం ఱ. 2007
b. లోక్‌పాల్‌ వ్యవస్థ ఏర్పాటు ఱఱ. 2009
ష. వృద్ధుల రక్షణా చట్టం ఱఱఱ.2013
స. పూంచీ కమీషన్‌ ఱఙ. 2005
1.a-iii, b-ii, c-i, d-iv 2. a-iv, b-iii, c-ii, d-i
3. a-iv, b-iii, c-i, d-ii 4. a-i, b-ii, c-iii, d-iv
29. అత్యధిక ప్రధానమంత్రులను అందించిన రాష్ట్రం ఏది?
1. బీహార్‌ 2. ఉత్తరప్రదేశ్‌
3. గుజరాత్‌ 4. మహారాష్ట్ర
30. ”బోన్సి బాబా”గా పేరు పొందిన ప్రధానమంత్రి.
1. చరణ్‌ సింగ్‌ 2. వి.పి. సింగ్‌
3. చంద్రశేఖర్‌ 3. దేవెగౌడా
31. అతి తక్కువ రోజులు ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించినవారు?
1. లాల్‌ బహదూర్‌ శాస్త్రి 2. చంద్రశేఖర్‌
3. పి.వి. నరసింహరావు 4. చరణ్‌సింగ్‌
32. అంతరాష్ట్ర మండలి ఏ ప్రధానమంత్రి కాలంలో ఏర్పాటు చేశారు?
1. పి.వి. నరసింహరావు 2. రాజీవ్‌ గాంధీ
3.వి.పి. సింగ్‌ 4. చంద్రశేఖర్‌
33. ”ప్రధాని అనే అక్షాంశము చుట్టు మొత్తం ప్రభుత్వం పరిభ్రమిస్తుంది” అని అభివర్ణించినవారు?
1. జి.ఎస్‌. దగ్దేల్‌ 2. హెరాల్డ్‌ జె.లాస్కి
3. వెర్నార్‌ హార్‌ కోర్ట్‌ 4. లార్డ్‌ మార్లే
34. ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించిన మొదటి ప్రధాని?
1. వాజ్‌పేయి 2. పి.వి. నరసింహారావు
3. అబ్దుల్‌ కలాం 4. వి.పి. సింగ్‌
35. దేశ్‌ బచావో-దేశ్‌ బనావో అనే నినాదాన్ని ఇచ్చినది?
1. అటల్‌ బిహారీ వాజ్‌ పేయి 2. పి.వి. నరసింహారావు
3. దేవేగౌడ 4. మొరార్జీదేశారు
36. పార్లమెంట్‌ సమావేశాలకు ఒక్కసారి కూడా హాజరవ్వని ప్రధాని?
1. చరణ్‌సింగ్‌ 2. ఐకె గుజ్రాల్‌
3. చంద్రశేఖర్‌ 4. దేవేగౌడ

సమాధానాలు
1.1 2.1 3.2 4.4 5.4
6.2 7.2 8.4 9.4 10.3
11.4 12.2 13.4 14.2 15.2
16.2 17.4 18.2 19.1 20.3
21.3 22.4 23.4 24.3 25.2
26.3 27.3 28.2 29.2 30.3
31.4 32.3 33.2 34.1 35.2
36.1
డాక్టర్‌ అలీ సార్‌, 9494228002
భారత రాజ్యాంగ నిపుణులు

Spread the love