Tuesday, June 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతురాలు కుటుంబానికి చేయూత 

మృతురాలు కుటుంబానికి చేయూత 

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం ఇప్పలపల్లి గ్రామపరిధిలోని కేశారంపల్లికి చెందిన బొమ్మన సమ్మక్క ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ సోమవారం మృతురాలు కుటుంబాన్ని పరమార్షించి అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని,రూ.3వేలు ఆర్థిక సాయం చేసి చేయుతనిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి, ఉప సర్పంచ్ అక్కల దేవేందర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -