త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నడవలేని 85 ఏళ్ళ పైబడిన వృద్ధులు,వికలాంగుల కోసం మండల కేంద్రమైన తాడిచెర్లలో శనివారం హోమ్ ఓటింగ్ నిర్వహించారు.ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు వృద్ధులు, దివ్యాoగులకు ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం కల్పించాలని కోరుతూ ఏడూ మంది పోస్టల్ ఓటింగ్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు.ఇందులో భాగంగా ఎన్నికల అధికారులుగా రవిందర్ రెడ్డి,రాజశేఖర్,స్వరూప,కుమారస్ వామి, అన్నపూర్ణ, అజ్మత అలీ,పాల్గొన్నారు.