Tuesday, September 15, 2026
E-PAPER
HomeNewsవిజయవాడలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

విజయవాడలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌ : విజయవాడలో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. కృష్ణా లంక పోలీసులకు అందిన సమాచారం మేరకు, ఓ ప్రయాణికుడి బ్యాగ్‌లో 46 జిలెటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమై, సీసీ కెమెరాల ద్వారా ప్రయాణికుల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరికి చేరవేయాలనే కోణంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -