బోర్గంలో అంగన్వాడి కేంద్రాల సందర్శించిన ఐసిడిఎస్ సూపర్వైజర్..

నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలం బోర్గం గ్రామంలో గురువారం జెడ్ పి టి సి మేక విజయ సంతోష్, ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రమీల రాణి మాట్లాడుతూ రెండు నుంచి 5వ తరగతి లో పిల్లలందరినీ అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించాలని, వారికి ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందజేస్తుందని ఆమె అన్నారు, ప్రైవేటు పాఠశాలలలో పిల్లలను పంపిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో ఇంటికి వెళ్లి వారికి అవగాహన కల్పించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. గర్భిణీ బాలింత మహిళలు సైతం పౌౌశికారని తీసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని ఆమె అన్నారు.
Spread the love