తాసిల్దార్ ను సన్మానించిన నాయకులు

నవతెలంగాణ-భిక్కనూర్
భిక్నూర్‌ తాసిల్దార్ కార్యాలయంలో నూతన తాసిల్దార్ గా బాధితులు చేపట్టిన శివప్రసాద్‌ ను కంచర్ల ఉపసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, గ్రామానికి చెందిన ప్రముఖ మెజీషియన్ సంతోష్ శాలువాతో ఘనంగా సన్మానించారు. నాయకులు రెవెన్యూ అధికారులకు సహకరించాలని తాసిల్దార్ సూచించారు.

Spread the love