– విప్లవకార్మికోద్యమాన్ని బలోపేతం చేద్దాం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో విప్లవ సంఘాల కూటమికి ఓటేయాలని తెలంగాణ సింగరేణి గనికార్మిక సంఘం(టీఎస్‌జీకేఎస్), ట్రేడ్‌యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ)కార్మికులకు పిలుపునిస్తున్నది. ఈమేరకు ఆదివారం ఆయా యూనియన్ల నాయకులు జి.సదానందం, బి.సుధాకర్, సంజరు సింగ్విలి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత పోరాట పటిమతోనే తమ హక్కులను, న్యాయమమైన డిమాండ్లను సాధించుకోవాలని కోరారు. సింగరేణిలో ప్రయివేటీకరణను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.