LIVE: ఖమ్మం గాంధీచౌక్ లో ప్రారంభమైన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ రోడ్ షో


నవతెలంగాణ – ఖమ్మం: ఖమ్మం నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్ధి యర్రా శ్రీకాంత్ విజయాన్ని కాంక్షిస్తూ గాంధీచౌక్ లో త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర రావు, అభ్యర్ధి యర్రా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love