మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న నాయిక సమంత పూర్తి ఆరోగ్యం కోసం ఏడాది పాటు సినిమాల నుంచి లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఆమె ప్రస్తుతం నటిస్తున్న ‘సిటాడెల్’, ‘ఖుషీ’.. దాదాపు పూర్తి కావడంతో సమంత తన ఆరోగ్యంపై పూర్తి దష్టి పెట్టాలని డిసైడ్ అయ్యారు.