Tuesday, April 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనుగోలు కేంద్రాలకు లారీలను కేటాయించాలి: సర్పంచ్

కొనుగోలు కేంద్రాలకు లారీలను కేటాయించాలి: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ-తుంగతుర్తి
తెలంగాణలో ప్రజాప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పని చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తుంగతుర్తి సర్పంచ్ మల్లెపాక సాయిబాబా అన్నారు. గతానికి భిన్నంగా లారీల కేటాయింపు, ఆన్లైన్ సిస్టం ద్వారా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రతి సెంటర్కు నాలుగు నుండి ఐదు లారీలు కేటాయించాలని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, రైతులకు మనోధైర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -