తగ్గిన బంగారం ధర

నవతెలంగాణ- హైదరాబాద్: ఇండియాలో భారీగా బంగారం పెరుగుతున్న సమయంలో బంగారం కొనుగోలు చేసేటువంటి మగువలకు గుడ్ న్యూస్ అందింది. ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50 తగ్గి, రూ. 63, 000 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50 తగ్గి, రూ. 57, 750 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు మాత్రం కాస్త పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 300 పెరిగి రూ. 76, 800 గా నమోదు అయింది.

Spread the love