- Advertisement -
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండలంలోని ప్రయివేట్ స్కూల్లో శనివారం రోజున ఎంఈఓ ప్రవీణ్ కుమార్ తనిఖీలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రయివేటు పాఠశాలలో అన్ని హంగు లతో కూడిన సదుపాయాలు ఉండాలని, విద్యా బోధించేవారు అర్హులై ఉండాలని యాజమాన్యానికి సూచించారు. ప్రభుత్వం ప్రకారం ప్రయివేటు పాఠశాలల్లో నియమ నిబంధనలు ఉండకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సి ఆర్ పి రాములు,గోపాల్ సింగ్ ప్రైవేట్ పాఠశాలయాజమాన్యులు ఉన్నారు.
- Advertisement -



