Monday, August 24, 2026
E-PAPER
Homeఖమ్మంసజ్జనార్ కుమార్తె నిశ్చయ తాంబూల వేడుకలో మంత్రి తుమ్మల

సజ్జనార్ కుమార్తె నిశ్చయ తాంబూల వేడుకలో మంత్రి తుమ్మల

- Advertisement -

నవతెలంగాణ-సత్తుపల్లి 
సోమవారం హైదరాబాదులో జరిగిన ​హైదరాబాద్ సిటీ పోలీస్  కమిషనర్ వి.సి. సజ్జనార్ కుమార్తె అతిధి నిశ్చయ తాంబూలాల వేడుకలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. హైదరాబాద్‌ కొండాపూర్‌లోని మాయా కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ఈ శుభకార్యానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకలో పాల్గొన్న మంత్రి, కాబోయే నూతన వధూవరులకు  పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు,  ప్రముఖులు పాల్గొని కాబోయే నూతన జంటకు శుభాకాంక్షలు అందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -