నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల కురుమ కులస్తులు ఇంటి దైవం శ్రీ బీరప్ప పండుగ సందర్భంగా మారుతి నగర్ లోని ఆలయం లో ప్రత్యేక పూజలు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గోపరి సుగుణ లక్ష్మణ్,గోపరి మురళి తదితరులు పాల్గొన్నారు.