బార్ అసోసియేషన్ యందు ఆవిర్భావ సంబరాలు

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జ్ నసీం సుల్తానా కేకు కట్ చేసి తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్రను గుర్తు చేసినారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు చిన్నారెడ్డి ,సెక్రెటరీ అశోక్, జగన్ .సీనియర్ న్యాయవాదులు భూపతి రెడ్డి, గంగారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, నరేందర్, మోహన్ తాజుద్దీన్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love