బాధిత కుటంబానికి ఎమ్మెల్సీ పరామర్శ

నవతెలంగాణ- దుబ్బాక రూరల్
మండల పరిధిలోని పోతారం గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన చాకలి పర్షయ్య కుటుంబాన్ని శుక్రవారం ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా  ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాలకిషన్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాణాల శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల దేవేందర్ ,సీనియర్ నాయకులు ఆశయ్య తదితరులున్నారు

Spread the love