కాంగ్రెస్ మండలాధ్యక్షుడిగా మోహన్ నాయక్

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షునిగా మండలంలోని లొంకతండా కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మోహన్ నాయక్ ను నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది ఈ సందర్భంగా మోహన్ నాయక్ మాట్లాడుతూ అధిష్టానం నాపై నమ్మకంతో నన్ను గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించి నందుకు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు మండలంలో పార్టీ పటిష్ఠానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.

Spread the love