Wednesday, May 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీఓ

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఉపాధి పనులను ఎంపీడీవో శ్రీనివాస్ బుధవారం ఈసి స్వామిదాస్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకం పనులను వేగవంతం చేయాలని అన్నారు. అదేవిధంగా నర్సరిని కూడా సందర్శించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కలను నిత్యం రెండు పూటలు నీటిని తప్పక అందించాలని ఎఫ్ ఏ ను ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఎంపీడీవోతో పాటు ఈసి స్వామిదాస్ ,గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -