జర్నలిస్ట్ ల సమస్యలపై పోరాడుతా: ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నర్సయ్య

నవతెలంగాణ – వేములవాడ
టీయూడబ్ల్యూజే (హెచ్-143) వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా తన ఏకగ్రీవ ఎన్నికకు తనకు సహకరించించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక నర్సయ్య అన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. వేములవాడ జర్నలిస్ట్ ల సమస్యలపై ఎల్లవేళలా పోరాడతానని, ప్రభుత్వం నుండి వచ్చే జర్నలిస్ట్ ల పథకాలకు అందరికి వచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు.

Spread the love