నవతెలంగాణ-గోవిందరావుపేట
ఇటీవల వరదల వల్ల దెబ్బతిన్న ప్రాజెక్టు నగర్ గ్రామంలోని వరద బాధితులకు ఆదివారం పలువురు మహిళా సమాఖ్య సిసిలు, సీఏఓలు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. వరద బాధితులు అయినటువంటి ప్రజలకు ఆహారం కు సంబంధించి ఇంటి అవసరాన్ని నిమిత్తం నిత్యవసర వస్తువులు మరియు కొన్ని బట్టలు ప్రాజెక్టునగర్ గ్రామంలో పంచడం జరిగింది ములుగు అబ్బాపూర్ నుండి సిసి జోహార్ మరియు వివోఏలు కలిసి ఇట్టి ఆర్థిక సహాయం సహాయం చేయడం జరిగింది. వరద బాధితులకు నిత్యవసరాలు పంఇటీవల వరదల వల్ల దెబ్బతిన్న ప్రాజెక్టు నగర్ గ్రామంలోని వరద బాధితులకు ఆదివారం పలువురు మహిళా సమాఖ్య సిసిలు, సీఏఓలు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. వరదపిణీ చేసిన వారిని సర్పంచ్ సనప సమ్మయ్య అభినందించారు. మన మండలం నుండి సిసి శ్యాంసుందర్, రమేష్, నాగమణి, సరస్వతి, వరలక్ష్మి, లు ఈ పంపిణీలో పాల్గొన్నారు.