న‌వ‌తెలంగాణ మార్నింగ్ టాప్ న్యూస్‌

1. click here అర్దరాత్రి ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్..
నవతెలంగాణ – హైదరాబాద్: కర్ణాటకలో మహిళలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న JDS ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను అర్ధరాత్రి బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. జర్మనీ నుంచి వచ్చిన ఆయన.. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే read more

2. click here ఆర్మీ మేజర్‌ రాధికకు ఐరాస అవార్డ్
నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియన్ ఆర్మీలో మేజర్‌‌గా సేవలు అందిస్తున్న రాధికా సేన్‌ అనే అధికారిణికి ఐక్యరాజ్యసమితి అవార్డ్ దక్కింది. 2023 ఏడాదికిగానూ ‘మిలటరీ జెండర్‌ అడ్వకేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును ఆమె అందుకున్నారు. యూఎన్ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ గురువారం ఈ పురస్కారాన్ని అందజేశారు. ఐక్యరాజ్య సమితి శాంతి దళాలలో భాగంగాread more

3. click here రేపు లోక్‌సభ తుది విడత పోలింగ్‌.. 
నవతెలంగాణ – హైదరాబాద్: లోక్ సభ ఏడో విడత ప్రచారం ముగిసింది. జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది. ఏడో విడతలో 8 రాష్ట్రాల పరిధిలోని 57 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ప్రధాని పోటీ చేస్తున్న వారణాసి, బాలీవుడ్‌ నటి read more

4. click here అమెరికాకు బయలుదేరిన విరాట్ కోహ్లీ
నవతెలంగాణ – హైదరాబాద్ : త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు కింగ్ కోహ్లీ నిన్న అమెరికాకు బయలుదేరారు. గురువారం సాయంత్రం ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆయనను అభిమానులు చుట్టుముట్టి ఫోటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. ఓ చిన్నారికి కోహ్లీ ఆటోగ్రాఫ్ కుడాread more

5. ట్రంప్ కు బిగ్ షాక్.. 
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు న్యూయార్క్ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. హష్ మనీ పేమెంట్స్‌ సహా 34 కేసుల్లో దోషిగా తేల్చింది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు తప్పుడు వ్యాపార రికార్డులను చూపెట్టారని పేర్కొంది. దీంతో అమెరికా చరిత్రలో నేరాలకు read more

మరిన్ని తాజా వార్తల కోసం navatelangana.com లో చూడండి.

 

 

Spread the love