నవతెలంగాణ-పెద్దకొడప్ గల్: మండల కేంద్రంలో గురువారం నాడు డి.ఎస్.పి జగన్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల కోవత్తులు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్ పి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా మండలంలోని ప్రజలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడకుండా ఉండాలని ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ కృష్ణా, ఎస్ఐ కొనారెడ్డి, ఏఎస్.ఐ రాములు పోలీసులు పాల్గొన్నారు.