మంత్రిని పరామర్శించిన పి ఆర్ టి యు నాయకులు

నవతెలంగాణ- ఆర్మూర్ : మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి మరణించిన సందర్భంగా గురువారం పి ఆర్ టి యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, మిర్జాపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుంట శ్రీనివాస్ రెడ్డి వారి స్వగృహంలో పరామర్శించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Spread the love