అనుబంధాలను దగ్గర చేసే రక్షాబంధన్

నవతెలంగాణ  -ఆర్మూర్
రక్షాబంధన్ అంటే అక్క చెల్లెలు, అన్నా తమ్ముడు కలిసి మెలిసి జరుపుకునే పండుగ అని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి అరుణ జ్యోతి తెలిపారు .అక్క చెల్లెళ్లతో రాఖి కట్టించుకోవడం తో ఇరువురి మధ్య ఆప్యాయతలు ,ప్రేమను రాగాలు పెరుగుతాయని అన్నారు. ఈ సందర్భంగా రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపినారు.

Spread the love