
నల్గొండ జిల్లా లో 78 వ గణతంత్రం దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి చేతుల మీదగా పెద్దవూర మండలం చలకుర్తి ఫీల్డ్ అసిస్టెంట్ రమావత్ రాము నాయక్ అవార్డును అందుకున్నారు. మంగళవారం ఉత్తమ జిల్లా అవార్డును అందుకున్న రాము నాయక్ ను ఎంపీడీఓ ఉమా దేవి, నూతన ఎంపీఓ సుధీర్ కుమార్, కార్యదర్శులు, ఉపాధి హమీ సిబ్బంది ఘనసన్మానం చేశారు.