టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ..

నవతెలంగాణ – చెన్నై: ఐపీఎల్ 2024 ఎడిషన్ ప్రారంభ మ్యాచ్ షురూ అయ్యింది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్స్ ఛాలెంజర్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఎఫ్ డు ప్లెసిస్, వి కోహ్లీ, ఆర్‌ఎమ్ పాటిదార్, జిజె మాక్స్‌వెల్, సి గ్రీన్, కెడి కార్తీక్†, అనుజ్ రావత్, కెవి శర్మ, ఎఎస్ జోసెఫ్, ఎంజె డాగర్, మహ్మద్ సిరాజ్. ఇంపాక్ట్ ప్లేయర్ యష్ దయాల్
చెన్నై సూపర్ కింగ్స్:
RD గైక్వాడ్, R రవీంద్ర, AM రహానే, DJ మిచెల్, RA జడేజా, సమీర్ రిజ్వీ, MS ధోని†, DL చాహర్, M తీక్షణ, TU దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్

 
Spread the love