Friday, April 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామీణ వైద్యుడు సుదర్శన్ కుటుంబానికి పరామర్శ.!

గ్రామీణ వైద్యుడు సుదర్శన్ కుటుంబానికి పరామర్శ.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన దువ్వాసి సుదర్శన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న ఆర్ఎంపీ, పిఎంపీ వెల్పేర్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు కుక్కడపు అశోక్, జిల్లా ఇసి మెంబర్ శ్రీనాత్, సత్యనారాయణ, బాపు, లింగన్న పేట శ్రీదర్, శేఖర్, శ్రీదర్  బుధవారం మృతుడు సుదర్శన్ కుటుంబాన్ని పరమర్షించి ఓదార్చారు. మృతుకి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -