బీడీ కార్మీకులకు ఇండ్ల పట్టాలు పంపిణి..

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని  పీఎఫ్ కార్డులున్న  ప్రతి ఒక్కరికిి తప్పకుండా  బీడీ కార్మీకులకు డబుల్ బెడ్ కట్టుకోవాడానికి ఇండ్ల పట్టాలు రాష్ట్ర ప్రభూత్వం ఆదేశాలు  మంజూరు చేయడం జర్గిందని బీఆర్ఎస్ సీనీయర్ నాయకుడు నీలుపటేల్ తెలిపారు. శుక్రవారం నాడు మండల పరిషత్ కార్యాలయంలో యాబైై నాలుగు మంది పీఎఫ్ కల్గి ఉన్న వారితో నేడు సమావేశం బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్నర్యంలో  నిర్వహించారు. ఈ సంధర్భంగా మాజీ మార్కేట్ చైర్మేన్ సాయాగౌడ్ మాట్లాడుతు బీడీ కార్మీకులకు ఇంటి పట్టాలతో పాటు వారికి స్థలంలోని లోకేషన్ ప్రత్యక్ష్యంగా చూపించడం, ప్లాట్లకు లాటరి పద్దతిన నెంబర్లు కేటాయించడం జర్గిందని వారు పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో విండో చైర్మేన్ శివానంద్, మాజీ మార్కేట్ చైర్మేన్ సాయాగౌడ్,  బీఆర్ఎస్ నాయకులు నీలుపటేల్, మండలపార్టీ అద్యక్షులు మాదారావ్ దేశాయి , బొల్లి గంగాదర్, విఠుపటేల్, పండరి, బీడీ కార్మీకులు తదితరులు పాల్గన్నారు.
Spread the love