భారీ ఎన్ కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. చత్తీస్ గఢ్ లోని నారాయణ్ పూర్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Spread the love