నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద కాల్పుల కలకలం

Salman-Khanనవతెలంగాణ – ముంబయి: ముంబయిలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. ఇద్దరు దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love