
రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలోని క్షేత్రస్థాయిలో సోయపంటను పరిశీలించడం జరిగిందని వ్యవసాయ విస్తీర్ణ అధికారి గోపికృష్ణ పేర్కొన్నారు. కందకుర్తి గ్రామానికి చెందిన దేవో ళ్ల శ్రీనివాస్ పంటను పరిశీలించగా తెల్ల దోమ సోకిందని దీని నివారణకు ఏసిటామా ప్రిడ్, & బై పెంత్రిన్, మందులను పిచ్చి కారి చేసుకున్నట్లయితే తెల్ల దోమను నివారించవచ్చునని వ్యవసాయ విస్తీర్ణ అధికారికి గోపికృష్ణ పేర్కొన్నారు.