ధాన్యం తరలింపు వేగవంతం చేసం..

నవతెలంగాణ- డిచ్ పల్లి: డిచ్ పల్లి మండలం లోని రాంపూర్ డి సహకార సొసైటీ పరిదిలోని 7ఎడు గ్రామాలలో సోసైటి అధ్వర్యంలో నేలకోల్పిన వరి ధాన్యం కోనుగోలు కేంద్రాల్లో సీరియల్ గా ధాన్యం తరలింపు వేగవంతం చేశామని సహకార సొసైటీ సిఈఓ నాగరాజ్ అన్నారు. మంగళవారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామంలో నేలకోల్పిన వరి కోనుగోలు కేంద్రం ను అయిన సందర్శించి వివరాలను కేంద్ర ఇంచార్జీ బస ప్రభు ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ పరిధిలో ఇప్పటివరకు ఏడు గ్రామాలకు గాను 16 వేల కింటల్లా వరి ధాన్యాన్ని 30 శాతం మీద తరలించడం జరిగిందని ఇంకా రైతులు కేంద్రాలకు ధాన్యం తీసుకుని వచ్చిన వెంటనే మ్యాచర్, సీరియల్ వారిగా ధాన్యాన్ని కాంటాక్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు వెంటనే తమ సొసైటీకి కేటాయించిన రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తున్న మన్నారు. రైతులు సీరియల్ వచ్చేవరకు మ్యాచర్ సరిచూసుకొని సిబ్బందికి సహకరించాలని కోరారు. ఇక్కడ లారీల సుతిలీలు సంచుల కొరత లేదని ఏదైనా ముందస్తుగానే సిద్ధం చేసుకుని ఉంచుకున్నామని శారీలు కూడా సమయాన్నిసారం ధాన్యాన్ని తరలిస్తున్నాయన్నారు.
Spread the love