తెలుగు యువ నటుడు హఠన్మరణం

నవతెలంగాణ- హైదరాబాద్: పెళ్లిచూపులు’ ఫేమ్ తరుణ్ భాస్కర్ తీస్తున్న ఈ మూవీ టీజర్, రెండు రోజుల ముందు విడుదలైంది. ఇందులోనూ కీలకపాత్రలో నటించాడు. ఇప్పుడు హఠాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచాడు. ప్రస్తుతం ఆయన ‘కీడా కోలా’లో ఓ పాత్ర చేస్తున్నాడు. టీజర్ లో అతడికి సంబంధించిన షాట్ మీరు చూడొచ్చు. ఈ విషయాన్ని తెలుగు సినిమా పీఆర్ఓ ఒకరు ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే అతడి ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు నటీనటులు కోరుకుంటున్నారు.

Spread the love