నివాస గుడిసె దగ్ధం.. ఏడు లక్షల నగదు అగ్నికి ఆహుతి

నవతెలంగాణ- గాంధారి 
గాంధారి మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో నివాస గుడిసె పూర్తిగా దగ్ధమైంది తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వొద్దుల నడిపి గంగారం కు చెందిన నివాస గుడిసె పూర్తిగా కాలిపోయింది వొద్దులనడిపి గంగారం ఇల్లు కట్టుకుందామని కొడుకు దుబాయ్ నుంచి పంపిన డబ్బులు,  ముక్కలు అమ్మగా వచ్చిన డబ్బులు 7 లక్షల నగదు బ్యాంకులో డ్రా చేసి ఇంట్లో పెట్టుకున్నాడు అగ్నిప్రమాదం జరగడం తో ఏడులక్షలు నగలతో పాటుసర్వస్వం కోల్పోయారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలనిగ్రామస్తులు కోరుతున్నారు.

Spread the love