వాహనాల అతనికి చేపట్టిన ఫ్లయింగ్ స్క్వాడ్

నవ తెలంగాణ- జక్రాన్ పల్లి:
 మండలం సికింద్రాపూర్ గ్రామంలో ఫ్లయింగ్ స్క్వాడ్ యూసుఫ్ ఖాన్ శనివారం ముమ్మరంగా వాహనాల తనిఖీ చేపట్టారు. సికింద్రాపూర్ గ్రామంలో రాజకీయ నాయకుల వాహనాలను తనిఖీ చేశారు. మండల కో ఆప్షన్ నెంబర్ బుల్లెట్ అక్బర్ ఖాన్ వాహనము, మండలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి వాహనము క్షుణ్ణంగా పరిశీలించారు.
Spread the love