కలెక్టర్ అనుదీప్ కు శుభాకాంక్షలు తెలిపిన కార్యాలయం ఉద్యోగులు

– కలెక్టర్ గా రెండేళ్ళు పూర్తి…
– కలెక్టర్ అనుదీప్ కు సిబ్బంది శుభాకాంక్షలు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
జిల్లా కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టి రెండేళ్లు సేవా కాలం పూర్తయిన సందర్భంగా డి.ఆర్.ఒ అశోక్ చక్రవర్తి,కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది జిల్లా కలెక్టర్ అనుదీప్కు శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో ఆయనకు పూలబొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.ఓ గన్యా,సురేష్, శ్రీనివాసరావు,రాజేంద్ర ప్రసాద్,అనంత రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love