
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి ఓఎస్డీ, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ను బీఅర్ఎస్ మండల అధ్యక్షులు చిలువెరి దాస్ అధ్వర్యంలో మర్యాద పూర్వకంగా శనివారం కలిసి ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గత కొన్ని రోజుల క్రితం దేశపతి శ్రీనివాస్ కుఎమ్మెల్సీ పదవి వచ్చిన తర్వాత మొదటిసారి కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు మండల బీఆర్ఎస్ అధ్యక్షులు చిలువేరి దాస్ ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్,
ఎస్సీ సెల్ నిజామాబాద్ రూరల్ కన్వీనర్ పాశం కుమార్, సీనియర్ నాయకులు అరటి రఘు ,ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్ తదితరులు ఉన్నారు.