Wednesday, June 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాభివృద్ధికి సర్పంచ్ కృషి అభినందనీయం

గ్రామాభివృద్ధికి సర్పంచ్ కృషి అభినందనీయం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా మద్నూర్ మండలంలోని తడి హిప్పర్గాలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. సమావేశానికి పశు వైద్య డాక్టర్ వినీత్ కుమార్, ట్రాన్స్కో అధికారి, ఇతర శాఖల అధికారులు, అంగన్వాడీ, ఆశ వర్కర్లు, హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామ సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్నా కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం ప్రభుత్వం చేపడుతున్న ప్రగతి ప్రణాళికల గూర్చి వివిధ శాఖల అధికారులు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ఉపసర్పంచ్ పంచాయతీ పాలకవర్గం సభ్యులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -