ఇదేం.. బస్టాండ్ రా బాబు నడక నరకమే

నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని ఆర్ టిసి బస్టాండ్ చిరు వర్షాలకే బస్టాండ్ లోకి వెళ్లే రోడ్డు చిత్తడిగా మారాయి బస్టాండ్ లోకి వెళ్లాలంటే మండల ప్రజలు జంకుతున్నారు. ఇదేం బస్టాండ్ ర బాబు అంటూ అధికారులపై ప్రజాప్రతినిధులుపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చేశామని చెపుతున్న ప్రజాప్రతినిధులకు గాంధారి బస్టాండ్ కనిపించడం లేద అని ప్రజలు ప్రశ్నించారు. ఎప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు మరమ్మతులు చెప్పట్టలని మండలప్రజలు కోరుతున్నారు.
Spread the love