Tuesday, July 14, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ట్రాఫిక్ చలాన్లు ఇకపై వాట్సాప్‌కే..!

ట్రాఫిక్ చలాన్లు ఇకపై వాట్సాప్‌కే..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లో ట్రాఫిక్ చలాన్ల జారీ విధానంలో కీలక మార్పులు రానున్నాయి. ఇకపై చలాన్లు SMS, వాట్సాప్, ఈమెయిల్ ద్వారానే పంపబడతాయి. వాహనదారులు తమ మొబైల్ నంబర్, ఈమెయిల్ వివరాలను వాహన్ పోర్టల్‌లో ఒక నెలలోగా తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచించారు. డిజిటల్ రూపంలో పంపే ఈ సమాచారాన్నే అధికారిక నోటీసులుగా పరిగణిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -