
బోధన్ పట్టణంలోని శంకర్ నగర్ ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బోర్గం గ్రామ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పార్ధవాని సాయి రెడ్డి, ఉప సర్పంచ్ ఫెరోజుద్దిన్, రెంజల్ సింగిల్ విండో చైర్మన్ మొయినొద్దిన్, గ్రామ కమిటీ అధ్యక్షుడు లక్ష్మణ్, అప్రోజ్ బేగ్, కాసిముద్దీన్, పార్థరాజు, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు..