భువనగిరిలో రెండు నామినేషన్లు

నవతెలంగాణ – భువనగిరి: భువనగిరి నియోజకవర్గంలో మంగళవారం రెండు నామినేషన్లు దాఖలు చేశారు. పల్లెర్ల బిక్షపతి (భారతీయ స్వదేశీ కాంగ్రెస్) రేణిగుంట రమేష్( ప్రజా ఏక్తా పార్టీ) నుంచి ఎన్నికల అధికారికి నామినేషన్ దాఖలు చేశారు.

Spread the love