ఉగాండా 40 రన్స్‌కే ఆలౌట్

నవతెలంగాణ – హైదరాబాద్ : టీ20WCలో న్యూజిలాండ్‌తో మ్యాచులో ఉగాండా 40 రన్స్‌కే ఆలౌటైంది. టోర్నీ చరిత్రలో ఇది రెండో అత్యల్ప స్కోర్. ఆ జట్టు బ్యాటర్లలో కెన్నెత్ వైస్వా 11 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. NZ బౌలర్లలో సౌథీ 3, బౌల్ట్, సాంట్నర్, రచిన్ రెండేసి వికెట్లు, ఫెర్గుసన్ ఒక వికెట్ పడగొట్టారు. ఇదే టోర్నీలో WIతో మ్యాచులో ఉగాండా 39 రన్స్‌కే ఆలౌటై, NED(2014) పేరిట ఉన్న అత్యల్ప స్కోర్ రికార్డును సమం చేసిన సంగతి తెలిసిందే.

Spread the love