వడ్డెర వృత్తిదారుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

నవతెలంగాణ-భిక్కనూర్ : భిక్కనూరు పట్టణంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో గురువారం వడ్డెర వృత్తిదారుల సంఘం క్యాలెండర్ ను సీఐ తిరుపయ్య, ఎస్సై సాయికుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర వృత్తిదారుల సంఘం అధ్యక్షులు కొమ్మరాజుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మహేష్, సంఘం సభ్యులు ప్రభాకర్, రమేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love