భువనగిరి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్ గా (ఎడిఎ) వెంకటేశ్వరరావు , శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆలేరు ఏడిఏ గా పనిచేసిన వెంకటేశ్వర్ రావు బదిలీపై భువనగిరికి వచ్చారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఏ డి ఏ దేవ్ సింగ్ నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు బదిలీ అయ్యారు.