పాతబస్తీ బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేస్తాం


నవ తెలంగాణ హైదారాబాద్ :పాతబస్తీ శ్రీమహంకాళి జాతర బోనాల ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా అవసరమైన ఏర్పా ట్లు పూర్తి చేస్తామని జీఎచ్‌ ఏంసీ చా ర్మినార్‌ జోన్‌జోనల్‌ కమిషనర్‌ సామ్రా ట్‌ అశోక్‌ తెలిపారు. రానున్న బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని చాం ద్రాయణ గుట్ట నర్కిపూల్‌బాగ్‌లోని జోనల్‌ కమిషనర్‌ కార్యాలయంలో సో మవారం ఆయన భాగ్యనగర్‌ శ్రీమ హంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరే గింపు కమిటీ అధ్యక్షులు అలే భాస్కర్‌రాజ్‌తో పాటు, పలు ఆల యాల కమి టీల ప్రతినిధులు, అధికా రులతో సమీక్షా సమావే శం నిర్వహించారు. పలు ఆల యాల వద్ద నెల కొన్న సమస్యలను, చెప్పట్టా ల్సిన అభి వద్ధి పనులపై ఆలయ కమి టీ నిర్వాహ కులు సమావేశంలో జోన ల్‌ కమిషనర్‌కు వివరిం చారు. ఆయన మా ట్లాడు తూ అన్ని ఆలయాల వద్ద అభివద్ధి పనులు చేప ట్టేందుకు చర్యలు తీసు కుంటా మన్నారు.జులై 16న బోనాల పండగ రోజు బోనాలు సమర్పించే ఆలయాల వద్ద రోడ్లకు మరమ్మతులు చేయించి, బలి గంప నిర్వహించే ప్రాంతాల్లో తాత్కాలిక వీధి దీపాలు ఏర్పాటు చేస్తామన్నారు.ఈ సమా వేశంలో మలక్‌పేట్‌, సంతోష్‌నగర్‌, చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, ఫలక్‌ నుమా ,రాజేంద్ర నగర్‌ సర్కిల్‌ డీసీీలు ఈఈలు, డీఈలు, ఏఈ లు, ఎలక్ట్రి కల్‌ విభాగం డీఈలు, ఉమ్మడి దేవాల యాల ఊరేగిం పుకమిటీ సభ్యులు, దేవాల యాల క మిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love