కందకుర్తిలో విస్తృత ప్రచారం..

తెలంగాణ- రెంజల్: రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలో సర్పంచ్ మీర్జా కలీం బేగ్, ఎంపీటీసీ అసాద్ బేగ్ లా ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి షకీల్ ఆమీర్ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు మోసిన్ బిగ్, డి మౌలానా, గౌస్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love