గెలిచిన అభ్యర్థులు

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్‌
తెలంగాణ‌లో పూర్తి‌స్థా‌యి ఫ‌లితాలు(అధికారికంగా) వెలువ‌డ్డా‌యి. మొత్తం 119 స్థా‌నాల‌కుగాను కాంగ్రెస్ పార్టీ 64 సీట్ల‌లో గెలిచి అధికారం కైవ‌సం చేసుకోగా…బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ ఒక చోట విజ‌యం సాధించాయి. కాంగ్రెస్‌కు 92,35,792 ఓట్లు‌(39.48%)రాగా, బీఆర్ఎస్కు 87,53,924 ఓట్లు(37.35%), బీజేపీ 32,57,511 ఓట్లు(13%), ఎంఐఎం ఓట్లు 5,19,379(2.22%), నోటాకు 1,71940(0.73%) ఓట్లు వ‌చ్చా‌య‌ని కేంద్ర ఎన్ని‌క‌ల సంఘం త‌న అధికారిక వెబ్‌సైట్‌లో గ‌ణాంకాల‌ను వెల్ల‌డించింది. గెలిచిన 119 మంది అభ్య‌ర్థు‌ల వివ‌రాలు…

 

1. సిర్పూర్‌
అభ్యర్థి : పాల్వాయి హరీష్‌బాబు
సమీప అభ్యర్థి : కోనేరు కోనప్ప
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 63043
మెజార్టీ : 3043

 

2. చెన్నూర్‌ (ఎస్సీ)
అభ్యర్థి : వివేక్‌ వెంకటస్వామి
సమీప అభ్యర్థి : బాల్క సుమన్‌
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 87541
మెజార్టీ : 37515

 

3. బెల్లంపల్లి (ఎస్సీ)
అభ్యర్థి : గడ్డం వినోద్‌
సమీప అభ్యర్థి : దుర్గం చిన్నయ్య
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 82217
మెజార్టీ : 36878

 

4. మంచిర్యాల
అభ్యర్థి : ప్రేమ్‌సాగర్‌రావు
సమీప అభ్యర్థి : రఘునాథ్‌రావు
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 105486
మెజార్టీ : 66116

 

5. ఆసిఫాబాద్‌ (ఎస్టీ)
అభ్యర్థి : కోవలక్ష్మీ
సమీప అభ్యర్థి : శ్యాంనాయక్‌
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 82,951
మెజార్టీ : 22832

 

6. ఖానాపూర్‌ (ఎస్టీ)
అభ్యర్థి : వెడ్మ బొజ్జు
సమీప అభ్యర్థి : జాన్సన్‌ నాయక్‌
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 53921
మెజార్టీ : 4289

 

7. ఆదిలాబాద్‌
అభ్యర్థి : పాయల్‌ శంకర్‌
సమీప అభ్యర్థి : జోగు రామన్న
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 66468
మెజార్టీ : 6147

 

8. బోథ్‌ (ఎస్టీ)
అభ్యర్థి : అనిల్‌ జాదవ్‌
సమీప అభ్యర్థి : సోయం బాపురావు
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 76297
మెజార్టీ : 23023

 

9. నిర్మల్‌
అభ్యర్థి : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
సమీప అభ్యర్థి : ఇంద్రకరణ్‌రెడ్డి
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 106400
మెజార్టీ : 50,703

 

10. ముధోల్‌
అభ్యర్థి : రామారావు పటేల్‌
సమీప అభ్యర్థి : విఠల్‌రెడ్డి
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 97501
మెజార్టీ : 15489

 

11. ఆర్మూర్‌
అభ్యర్థి : పైడి రాకేశ్‌రెడ్డి
సమీప అభ్యర్థి : పొద్దుటూరి వినరురెడ్డి
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 72,658
మెజార్టీ : 29,669

 

12. బోధన్‌
అభ్యర్థి : పి.సుదర్శన్‌రెడ్డి
సమీప అభ్యర్థి : షకిల్‌ ఆమేర్‌
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 66,963
మెజార్టీ : 3,062

 

13. జుక్కల్‌ (ఎస్సీ)
అభ్యర్థి :తోట లక్ష్మికాంతారావు
సమీప అభ్యర్థి : హన్మంత్‌షిండే
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 64,489
మెజార్టీ : 1,152

 

14. బాన్సువాడ
అభ్యర్థి : పోచారం శ్రీనివాస్‌రెడ్డి
సమీప అభ్యర్థి : ఏనుగు రవీందర్‌రెడ్డి
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 76,278
మెజార్టీ : 23,464

 

15. ఎల్లారెడ్డి
అభ్యర్థి : మదన్‌మోహన్‌రావు
సమీప అభ్యర్థి : జాజాల సురేందర్‌
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 86,989
మెజార్టీ : 24,001

 

16. కామారెడ్డి
అభ్యర్థి : వెంకటరమణారెడ్డి
సమీప అభ్యర్థి : కేసీఆర్‌
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 66,652
మెజార్టీ : 6,741

 

17. నిజామాబాద్‌ (అర్బన్‌)
అభ్యర్థి : ధన్‌పాల్‌ సూర్యనారాయణగుప్త
సమీప అభ్యర్థి : షబ్బీర్‌అలీ
పోలైన ఓట్లు : 1,84,332
వచ్చిన ఓట్లు : 75,240
మెజార్టీ : 15,387

 

18. నిజామాబాద్‌ (రూరల్‌)
అభ్యర్థి : రేకులపల్లి భూపతిరెడ్డి
సమీప అభ్యర్థి : బాజిరెడ్డి గోవర్ధన్‌
పోలైన ఓట్లు : 1,95,018
వచ్చిన ఓట్లు : 78,378
మెజార్టీ : 21,963

 

19. బాల్‌కొండ
అభ్యర్థి : వేముల ప్రశాంత్‌రెడ్డి
సమీప అభ్యర్థి : ముత్యాల సునీల్‌కుమార్‌
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 70,417
మెజార్టీ : 4,553

 

20. కోరట్ల
అభ్యర్థి :డాక్టర్‌ కే.సంజరు
సమీప అభ్యర్థి : ధర్మపురి అర్వింద్‌
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 72,115
మెజార్టీ : 10,305

 

21. జగిత్యాల్‌
అభ్యర్థి : డాక్టర్‌.సంజరు
సమీప అభ్యర్థి : టీ.జీవన్‌రెడ్డి
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 70,243
మెజార్టీ : 15,822

 

22. ధర్మపురి (ఎస్సీ)
అభ్యర్థి : అడ్లూరిలక్ష్మణ్‌కుమార్‌
సమీప అభ్యర్థి : కొప్పుల ఈశ్వర్‌
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 91,393
మెజార్టీ : 22,039

 

23. రామగుండం
అభ్యర్థి :మక్కాన్‌సింగ్‌ఠాకూర్‌
సమీప అభ్యర్థి : కోరుకంటి చందర్‌
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 92,227
మెజార్టీ : 56,794

 

24.మంథని
అభ్యర్థి :దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
సమీప అభ్యర్థి : పుట్టమధు
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 1,03,822
మెజార్టీ : 31,380

 

25. పెద్దపల్లె
అభ్యర్థి : విజయరమణరావు
సమీప అభ్యర్థి : దాసరి మనోహర్‌
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 1,18,888
మెజార్టీ : 55,108

 

26. కరీంనగర్‌
అభ్యర్థి : గంగుల కమలాకర్‌
సమీప అభ్యర్థి : బండిసంజరు
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 90,438
మెజార్టీ : 3,169

 

27. చొప్పదండి (ఎస్సీ)
అభ్యర్థి :మేడిపల్లి సత్యం
సమీప అభ్యర్థి : సుంకెరవిశంకర్‌
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 90,395
మెజార్టీ : 37,439

 

28. వేములవాడ
అభ్యర్థి : ఆదిశ్రీనివాస్‌
సమీప అభ్యర్థి : లక్ష్మినర్సింహరావు
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 71,451
మెజార్టీ : 14,581

 

29. సిరిసిల్లా
అభ్యర్థి :కేటీఆర్‌
సమీప అభ్యర్థి : కేకే మహేందర్‌రెడ్డి
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 89,244
మెజార్టీ : 29,687

 

30. మాన్‌కొండూరు
అభ్యర్థి :కే.సత్యనారాయణ
సమీప అభ్యర్థి : రసమయిబాలకిషన్‌
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 96,773
మెజార్టీ : 32,365

 

31. హుజురాబాద్‌
అభ్యర్థి :పాడికౌశిక్‌రెడ్డి
సమీప అభ్యర్థి : ఈటెల రాజేందర్‌
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 80,333
మెజార్టీ : 16,873

 

32. హుస్సాబాద్‌
అభ్యర్థి :పొన్నంప్రభాకర్‌
సమీప అభ్యర్థి : ఒడితెల సతీష్‌బాబు
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 1,00,955
మెజార్టీ : 19,344

 

33. సిద్దిపేట
అభ్యర్థి : టి.హరీశ్‌రావు
సమీప అభ్యర్థి :పూజల హరికృష్ణ
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 1,04,109
మెజార్టీ : 81,620

 

34. మెదక్‌
అభ్యర్థి :మైనంపల్లి రోహిత్‌రావు
సమీప అభ్యర్థి : పద్మాదేవేందర్‌రెడ్డి
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 87,126
మెజార్టీ : 10,157

 

35. నారాయణఖేడ్‌
అభ్యర్థి : పట్లొళ్ల సంజీవరెడ్డి
సమీప అభ్యర్థి : మహారెడ్డి భూపాల్‌రెడ్డి
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 90,281
మెజార్టీ : 5,766

 

36. అంధోల్‌ (ఎస్సీ)
అభ్యర్థి:దామోదర రాజనర్సింహ
సమీప అభ్యర్థి :చంటి క్రాంతి
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 1,14,147
మెజార్టీ : 28,193

 

37. నర్సాపూర్‌
అభ్యర్థి : వి.సునీతారెడ్డి
సమీప అభ్యర్థి : ఆవుల రాజిరెెడ్డి
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 88,410
మెజార్టీ : 8,855

 

38. జహీరాబాద్‌ ఎస్సీ)
అభ్యర్థి : కె.మాణిక్యరావు
సమీప అభ్యర్థి : ఏ.చంద్రశేఖర్‌
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 96,913
మెజార్టీ : 13,310

 

39. సంగారెడ్డి
అభ్యర్థి :చింత ప్రభాకర్‌
సమీప అభ్యర్థి :జయప్రకాశ్‌రెడ్డి
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 82,614
మెజార్టీ : 9,297

 

40. పటాన్‌చెరు
అభ్యర్థి :గూడెం మహిపాల్‌రెడ్డి
సమీప అభ్యర్థి :కాటా శ్రీనివాస్‌
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 1,05,387
మెజార్టీ : 7,091

 

41. దుబ్బాక
అభ్యర్థి :కొత్త ప్రభాకర్‌రెడ్డి
సమీప అభ్యర్థి : రఘునందన్‌రావు
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 97,451
మెజార్టీ : 53,707

 

42. గజ్వేల్‌
అభ్యర్థి : కేసీఆర్‌
సమీప అభ్యర్థి : ఈటెల రాజేందర్‌
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 1,11,244
మెజార్టీ : 45,283

 

43. మేడ్చెల్‌
అభ్యర్థి : మల్లారెడ్డి
సమీప అభ్యర్థి : వజ్రేష్‌ యాదవ్‌
పోలైన ఓట్లు : 6,37,838
వచ్చిన ఓట్లు : 1,86,017
మెజార్టీ : 33,419

 

44. మల్కాజిగిరి
అభ్యర్థి : మర్రి రాజశేఖరరెడ్డి
సమీప అభ్యర్థి : మైనంపల్లి హనమంతురావు
పోలైన ఓట్లు : 4,88,807
వచ్చిన ఓట్లు : 1,25,049
మెజార్టీ : 49,530

 

45. కుత్బుల్లాపూర్‌
అభ్యర్థి : కేపీ వివేకానందా
సమీప అభ్యర్థి : కూన శ్రీశైలం గౌడ్‌
పోలైన ఓట్లు : 6,99,042
వచ్చిన ఓట్లు : 1,87,999
మెజార్టీ : 85,576

 

46. కూకట్‌పల్లి
అభ్యర్థి : మాధవరం కృష్ణారావు
సమీప అభ్యర్థి : బండి రమేష్‌
పోలైన ఓట్లు : 4,64,807
వచ్చిన ఓట్లు : 1,35,635
మెజార్టీ : 70,387

 

47. ఉప్పల్‌
అభ్యర్థి : బండారి లక్ష్మారెడ్డి
సమీప అభ్యర్థి : ఎం.పరమేశ్వరరెడ్డి
పోలైన ఓట్లు : 5,29,396
వచ్చిన ఓట్లు :
మెజార్టీ : 49,030

 

48. ఇబ్రహీంపట్నం
అభ్యర్థి :మల్‌రెడ్డి రంగారెడ్డి
సమీప అభ్యర్థి :మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
పోలైన ఓట్లు : 2,45,459
వచ్చిన ఓట్లు : 1,25,819
మెజార్టీ : 40,145

 

49. ఎల్‌బీ నగర్‌
అభ్యర్థి :డి.సుధీర్‌రెడ్డి
సమీప అభ్యర్థి : మధుయాష్కి గౌడ్‌
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 82,727
మెజార్టీ : 18,918

 

50. మహేశ్వరం
అభ్యర్థి : సబితా ఇంద్రారెడ్డి
సమీప అభ్యర్థి : శ్రీరాములు
పోలైన ఓట్లు : 3,02,762
వచ్చిన ఓట్లు : 99,391
మెజార్టీ : 26,158

 

51. రాజేంద్రనగర్‌
అభ్యర్థి :ప్రకాశ్‌గౌడ్‌
సమీప అభ్యర్థి :తోకల శ్రీనివాస్‌రెడ్డి
పోలైన ఓట్లు : 3,24,917
వచ్చిన ఓట్లు : 1,21,283
మెజార్టీ : 32,305

 

52. శేర్‌లింగంపల్లి
అభ్యర్థి :అరెకపూడి గాంధీ
సమీప అభ్యర్థి : జగదీశ్వర్‌గౌడ్‌
పోలైన ఓట్లు : 3,57,074
వచ్చిన ఓట్లు : 1,56,577
మెజార్టీ : 46,647

 

53. చేవెళ్ల (ఎస్సీ)
అభ్యర్థి : కాలే యాదయ్య
సమీప అభ్యర్థి : భీం భారత్‌
పోలైన ఓట్లు : 1,94,343
వచ్చిన ఓట్లు : 75,483
మెజార్టీ : 502

 

54. పరిగి
అభ్యర్థి :రామ్మోహన్‌రెడ్డి
సమీప అభ్యర్థి :మహేశ్‌రెడ్డి
పోలైన ఓట్లు : 2,01,468
వచ్చిన ఓట్లు : 98,536
మెజార్టీ : 24,022

 

55. వికారాబాద్‌ (ఎస్సీ)
అభ్యర్థి :ప్రసాద్‌కుమార్‌
సమీప అభ్యర్థి :మెతుకు ఆనంద్‌
పోలైన ఓట్లు : 1,74,296
వచ్చిన ఓట్లు : 86,478
మెజార్టీ : 12,672

 

56. తాండూర్‌
అభ్యర్థి : మనోహర్‌రెడ్డి
సమీప అభ్యర్థి :పైలెట్‌ రోహిత్‌రెడ్డి
పోలైన ఓట్లు : 1,73,754
వచ్చిన ఓట్లు : 84,662
మెజార్టీ : 6,543

 

57. ముషీరాబాద్‌
అభ్యర్థి : ముఠాగోపాల్‌
సమీప అభ్యర్థి : అంజన్‌కుమార్‌ యాదవ్‌
పోలైన ఓట్లు : 1,53,252
వచ్చిన ఓట్లు : 75,207
మెజార్టీ : 37,797

 

58. మలక్‌పేట్‌
అభ్యర్థి : అహ్మద్‌ మీన్‌ అబ్దుల్‌ బలాలా
సమీప అభ్యర్థి :
పోలైన ఓట్లు : 6,37,838
వచ్చిన ఓట్లు : 1,86,017
మెజార్టీ : 33,419

 

59. అంబర్‌పేట్‌
అభ్యర్థి : కాలేరు వెంకటేశ్‌
సమీప అభ్యర్థి : కృష్ణయాదవ్‌
పోలైన ఓట్లు : 1,45,171
వచ్చిన ఓట్లు : 74,416
మెజార్టీ : 24,537

 

60. ఖైరతాబాద్‌
అభ్యర్థి : దానం నాగేందర్‌
సమీప అభ్యర్థి : విజయారెడ్డి
పోలైన ఓట్లు : 1,53,730
వచ్చిన ఓట్లు : 67,368
మెజార్టీ : 22,104

 

61.జూబ్లీహిల్స్‌
అభ్యర్థి : మాగంటి గోపినాథ్‌
సమీప అభ్యర్థి : మహమ్మద్‌ అజహరుద్దీన్‌
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 80328
మెజార్టీ : 17,300

 

62.సనత్‌నగర్‌
అభ్యర్థి : తలసాని శ్రీనివాస్‌యాదవ్‌
సమీప అభ్యర్థి : మర్రి శశిధర్‌రెడ్డి
పోలైన ఓట్లు : 1,28,263
వచ్చిన ఓట్లు : 72,557
మెజార్టీ : 41,827

 

63. నాంపల్లి
అభ్యర్థి : మహ్మద్‌ మజిద్‌ హుస్సేన్‌
సమీప అభ్యర్థి :
పోలైన ఓట్లు : 4,88,807
వచ్చిన ఓట్లు : 1,25,049
మెజార్టీ : 49,530

 

64. కార్వాన్‌
అభ్యర్థి : కేసిర్‌ మోహిద్దిన్‌
సమీప అభ్యర్థి : అమర్‌సింగ్‌
పోలైన ఓట్లు : 1,75,865
వచ్చిన ఓట్లు : 83,388
మెజార్టీ : 83,388

 

65. గోషామాల్‌
అభ్యర్థి :రాజాసింగ్‌
సమీప అభ్యర్థి :
పోలైన ఓట్లు : 5,29,396
వచ్చిన ఓట్లు :
మెజార్టీ : 49,030

 

66. చార్మినార్‌
అభ్యర్థి : మిర్‌ జుల్ఫీకర్‌ అలీ
సమీప అభ్యర్థి : మేఘరాణి అగర్వాల్‌
పోలైన ఓట్లు : 226117
వచ్చిన ఓట్లు : 89451
మెజార్టీ : 67025

 

67. చంద్రాయన్‌గుట్ట
అభ్యర్థి : అక్బరుద్దీన్‌ ఓవైసీ
సమీప అభ్యర్థి : సీతారామ్‌రెడ్డి
పోలైన ఓట్లు : 1,53,771
వచ్చిన ఓట్లు : 99776
మెజార్టీ :81663

 

68. యాకుత్‌పుర
అభ్యర్థి : జాఫర్‌ హుస్సేన్‌
సమీప అభ్యర్థి :
పోలైన ఓట్లు : 316666
వచ్చిన ఓట్లు : 36174
మెజార్టీ : 2130

 

69. బహదూర్‌పుర
అభ్యర్థి : మహ్మద్‌ ముబీన్‌
సమీప అభ్యర్థి : ఇనాయబ్‌ అలీ
పోలైన ఓట్లు : 1,42,446
వచ్చిన ఓట్లు : 89,451
మెజార్టీ : 67,025

 

70. సికింద్రాబాద్‌
అభ్యర్థి :పద్మారావు
సమీప అభ్యర్థి :
పోలైన ఓట్లు : 2,62,517
వచ్చిన ఓట్లు : 78,223
మెజార్టీ : 45,240

 

71 సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ (ఎస్సీ)
అభ్యర్థి : లాస్య నందిత
సమీప అభ్యర్థి :
పోలైన ఓట్లు : 1,24,064
వచ్చిన ఓట్లు : 58 9 11
మెజార్టీ : 17,164

 

72. కొడంగల్‌
అభ్యర్థి : రెేవంత్‌రెడ్డి
సమీప అభ్యర్థి : నరేందర్‌రెడ్డి
పోలైన ఓట్లు : 1,93,940
వచ్చిన ఓట్లు : 1,07,429
మెజార్టీ : 32,532

 

73. నారాయణపేట్‌
అభ్యర్థి : పర్నికారెడ్డి
సమీప అభ్యర్థి : రాజేందర్‌ రెడ్డి
పోలైన ఓట్లు : 1,81,708
వచ్చిన ఓట్లు : 84,005
మెజార్టీ : 7,950

 

74. మహబూబ్‌నగర్‌
అభ్యర్థి : శ్రీనివాస్‌ రెడ్డి
సమీప అభ్యర్థి : లక్ష్మారెడ్డి
పోలైన ఓట్లు : 178,069
వచ్చిన ఓట్లు : 87,227
మెజార్టీ : 18,738

 

75. జడ్చర్ల
అభ్యర్థి : అనిరుధ్‌ రెడ్డి
సమీప అభ్యర్థి : లక్ష్మారెడ్డి
పోలైన ఓట్లు : 1,79,652
వచ్చిన ఓట్లు : 89,826
మెజార్టీ : 18,000

 

76. దేవరకద్ర
అభ్యర్థి : మధుసుధన్‌రెడ్డి
సమీప అభ్యర్థి : వెంకటేశ్వర్‌రెడ్డి
పోలైన ఓట్లు : 194,543
వచ్చిన ఓట్లు : 97,271
మెజార్టీ : 500

 

77. మక్తల్‌ (కాంగ్రెస్‌)
అభ్యర్థి : శ్రీహరి
సమీప అభ్యర్థి : చిట్టం రామ్మోహన్‌రెడ్డి
పోలైన ఓట్లు : 178,069
వచ్చిన ఓట్లు : 74,914
మెజార్టీ : 17,525

 

78. వనపర్తి
అభ్యర్థి : మేఘారెడ్డి
సమీప అభ్యర్థి : నిరంజన్‌రెడ్డి
పోలైన ఓట్లు : 2,10,739
వచ్చిన ఓట్లు : 1,05,459
మెజార్టీ : 24,200

 

79. గద్వాల్‌
అభ్యర్థి : కృష్ణమోహన్‌రెడ్డి
సమీప అభ్యర్థి : సరిత
పోలైన ఓట్లు : 2,13,283
వచ్చిన ఓట్లు : 93,720
మెజార్టీ : 7,631

 

80. అలంపూర్‌ (ఎస్సీ)
అభ్యర్థి : విజెయుడు
సమీప అభ్యర్థి : సంపత్‌ కుమార్‌
పోలైన ఓట్లు : 1,96,307
వచ్చిన ఓట్లు : 1,06,660
మెజార్టీ : 27,173

 

81. నాగర్‌కర్నూల్‌
అభ్యర్థి : రాజేష్‌ రెడ్డి
సమీప అభ్యర్థి : మర్రి జనార్ధన్‌రెడ్డి
పోలైన ఓట్లు : 1,83,098
వచ్చిన ఓట్లు : 86,479
మెజార్టీ : 5431

 

82. అచ్చంపేట్‌ (ఎస్సీ)
అభ్యర్థి : వంశీకృష్ణ
సమీప అభ్యర్థి : బాలరాజ్‌
పోలైన ఓట్లు : 1,93,765
వచ్చిన ఓట్లు : 1,15,337
మెజార్టీ : 49,676

 

83. కల్వకుర్తి
అభ్యర్థి : కసిరెడ్డి నారాయణరెడ్డి
సమీప అభ్యర్థి : తల్లోజు ఆచారి
పోలైన ఓట్లు : 2,01,285
వచ్చిన ఓట్లు : 75,508
మెజార్టీ : 5,089

 

84. షాద్‌నగర్‌
అభ్యర్థి : వీర్లపల్లి శంకర్‌
సమీప అభ్యర్థి : అంజయ్యయాదవ్‌
పోలైన ఓట్లు : 1,94,017
వచ్చిన ఓట్లు : 76,947
మెజార్టీ : 6,562

 

85. కొల్లాపూర్‌ (కాంగ్రెస్‌)
అభ్యర్థి : జూపల్లి కృష్ణారెడ్డి
సమీప అభ్యర్థి : హర్షవర్ధన్‌ రెడ్డి
పోలైన ఓట్లు : 1,90,669
వచ్చిన ఓట్లు : 91,853
మెజార్టీ : 28,981

 

86. దేవరకొండ (ఎస్టీ)(కాంగ్రెస్‌)
అభ్యర్థి : బాలునాయక్‌
సమీప అభ్యర్థి: రవీంద్రకుమార్‌
పోలైన ఓట్లు : 213881
వచ్చిన ఓట్లు : 111344
మెజార్టీ : 30021

 

87. నాగార్జనసాగర్‌ (కాంగ్రెస్‌)
అభ్యర్థి : జరువీర్‌రెడ్డి
సమీప అభ్యర్థి: నోముల భగత్‌
పోలైన ఓట్లు : 202,210
వచ్చిన ఓట్లు :1,19,831
మెజార్టీ : 45849

 

88. మిర్యాలగూడ(కాంగ్రెస్‌)
అభ్యర్థి :బత్తుల లక్ష్మారెడ్డి
సమీప అభ్యర్థి: నల్లమోతు భాస్కరరావు
పోలైన ఓట్లు : 1,91,235
వచ్చిన ఓట్లు : 1.11963
మెజార్టీ : 48684

 

89. హుజూర్‌గనర్‌ (కాంగ్రెస్‌)
అభ్యర్థి : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సమీప అభ్యర్థి: శానంపూడి సైదిరెడ్డి
పోలైన ఓట్లు : 213702
వచ్చిన ఓట్లు : 116707
మెజార్టీ : 44888

 

90. కోదాడ (కాంగ్రెస్‌)
అభ్యర్థి : ఉత్తమ్‌ పద్మావతి
సమీప అభ్యర్థి: బొల్లం మల్లయ్యయాదవ్‌
పోలైన ఓట్లు : 206377
వచ్చిన ఓట్లు : 125783
మెజార్టీ : 58679

 

91.సూర్యాపేట్‌ (బీఆర్‌ఎస్‌)
అభ్యర్థి : జగదీశ్‌రెడ్డి
సమీప అభ్యర్థి: దామోదర్‌రెడ్డి
పోలైన ఓట్లు : 230564
వచ్చిన ఓట్లు :75136
మెజార్టీ :4605

 

92. నల్లగొండ (కాంగ్రెస్‌)
అభ్యర్థి : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సమీప అభ్యర్థి: కంచర్ల భూపాల్‌రెడ్డి
పోలైన ఓట్లు :204137
వచ్చిన ఓట్లు : 107405
మెజార్టీ :54332

 

93. మునుగోడు (కాంగ్రెస్‌)
అభ్యర్థి :కె. రాజగోపాల్‌రెడ్డి
సమీప అభ్యర్థి:కె. ప్రభాకర్‌రెడ్డి
పోలైన ఓట్లు : 231197
వచ్చిన ఓట్లు : 118781
మెజార్టీ : 40138

 

94. భువనగిరి (కాంగ్రెస్‌)
అభ్యర్థి : కంభం అనిల్‌కుమార్‌రెడ్డి
సమీప అభ్యర్థి: పైళ్ల శేఖర్‌రెడ్డి
పోలైన ఓట్లు :196077
వచ్చిన ఓట్లు : 102744
మెజార్టీ : 26,202

 

95.నకిరేకల్‌ (కాంగ్రెస్‌)
అభ్యర్థి :వేములవీరేశం
సమీప అభ్యర్థి:చిరుమర్తి లింగయ్య
పోలైన ఓట్లు : 201747
వచ్చిన ఓట్లు :1,32,185
మెజార్టీ : 67,849

 

96. తుంగతుర్తి (ఎస్సీ)(కాంగ్రెస్‌)
అభ్యర్థి : మందుల సామేల్‌
సమీప అభ్యర్థి: గాదరి కిశోర్‌కుమార్‌
పోలైన ఓట్లు : 225237
వచ్చిన ఓట్లు : 129535
మెజార్టీ : 50194

 

97. ఆలేర్‌ (కాంగ్రెస్‌)
అభ్యర్థి :బీర్ల అయిలయ్య
సమీప అభ్యర్థి: గొంగిడిసునీత
పోలైన ఓట్లు : 212102
వచ్చిన ఓట్లు : 122140
మెజార్టీ : 49636

 

98. జనగాం
అభ్యర్థి : రాజేశ్వర్‌రెడ్డి
సమీప అభ్యర్థి : ప్రతాప్‌రెడ్డి
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 98,975
మెజార్టీ : 15,783

 

99. ఘన్‌పుర్‌ స్టేషన్‌ (ఎస్సీ)
అభ్యర్థి : కడియం శ్రీహరి
సమీప అభ్యర్థి : ఇందిర
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 1,01,696
మెజార్టీ : 7779

 

100. పాలకుర్తి
అభ్యర్థి : యశస్వినీరెడ్డి
సమీప అభ్యర్థి : దయాకర్‌రావు
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 1,24,234
మెజార్టీ : 47,149

 

101 డోర్నకల్‌ (ఎస్టీ)
అభ్యర్థి : రామచంద్రునాయక్‌
సమీప అభ్యర్థి : రెడ్యానాయక్‌
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 1,15,587
మెజార్టీ : 53,131

 

102. మహబూబాబాద్‌ (ఎస్టీ)
అభ్యర్థి : మురళీనాయక్‌
సమీప అభ్యర్థి : శంకర్‌నాయక్‌
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 1,16,644
మెజార్టీ : 50,172

 

103. నర్సంపేట్‌
అభ్యర్థి : మాధవరెడ్డి
సమీప అభ్యర్థి : సుదర్శన్‌రెడ్డి
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 1,04,185
మెజార్టీ : 1,4185

 

104. పర్కాల
అభ్యర్థి : ప్రకాశ్‌రెడ్డి
సమీప అభ్యర్థి : ధర్మారెడ్డి
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 72,573
మెజార్టీ : 7,941

 

105. వరంగల్‌ పశ్చిమ
అభ్యర్థి : కొండా సురేఖ
సమీప అభ్యర్థి : ప్రదీప్‌కుమార్‌
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 66,725
మెజార్టీ : 15,040

 

106. వరంగల్‌ తూర్పు
అభ్యర్థి : రాజేందర్‌రెడ్డి
సమీప అభ్యర్థి : వినరుభాస్కర్‌
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 72,648
మెజార్టీ :15,337

 

107. వర్థన్నపేట్‌ (ఎస్సీ)
అభ్యర్థి : నాగరాజు
సమీప అభ్యర్థి : అరూరి రమేశ్‌
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 1,06,696
మెజార్టీ : 19458

 

108. భూపాలపల్లి
అభ్యర్థి : సత్యనారాయణరావు
సమీప అభ్యర్థి : వెంకటరమణారెడ్డి
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 1,23,116
మెజార్టీ : 52,699

 

109.ములుగు (ఎస్టీ)
అభ్యర్థి : సీతక్క
సమీప అభ్యర్థి : నాగజ్యోతి
పోలైన ఓట్లు :
వచ్చిన ఓట్లు : 1,02,267
మెజార్టీ : 33,700

 

110. పినపాక (ఎస్టీ)
అభ్యర్థి : వెంకటేశ్వర్లు
సమీప అభ్యర్థి : కాంతారావు
పోలైన ఓట్లు : 158978
వచ్చిన ఓట్లు : 90510
మెజార్టీ : 34506

 

111. ఇల్లందు (ఎస్టీ)
అభ్యర్థి : కోరం కనకయ్య
సమీప అభ్యర్థి : బానోత్‌ హరిప్రియ
పోలైన ఓట్లు : 1,74,904
వచ్చిన ఓట్లు : 1,06,734
మెజార్టీ : 55,718

 

112. ఖమ్మం
అభ్యర్థి : టీ.నాగేశ్వరరావు
సమీప అభ్యర్థి : అజరుకుమార్‌
పోలైన ఓట్లు : 23,6224
వచ్చిన ఓట్లు : 1,36,061
మెజార్టీ : 49,381

 

113. పాలేరు
అభ్యర్థి : పి. శ్రీనివాసరెడ్డి
సమీప అభ్యర్థి : ఉపేందర్‌ రెడ్డి
పోలైన ఓట్లు : 2,15,969
వచ్చిన ఓట్లు : 12,7820
మెజార్టీ : 56,650

 

114. మధిర (ఎస్సీ)
అభ్యర్థి : భట్టి విక్రమార్క
సమీప అభ్యర్థి : లింగాల కమల్‌రాజ్‌
పోలైన ఓట్లు : 1,96,419
వచ్చిన ఓట్లు : 1,08,970
మెజార్టీ : 35,452

 

115. వైరా (ఎస్టీ)
అభ్యర్థి : రాందాస్‌ నాయక్‌
సమీప అభ్యర్థి : మదన్‌లాల్‌
పోలైన ఓట్లు : 1,69,457
వచ్చిన ఓట్లు : 93,913
మెజార్టీ : 33,050

 

116.సత్తుపల్లి (ఎస్సీ)
అభ్యర్థి : మట్టా రాగమయి
సమీప అభ్యర్థి : వెంకటవీరయ్య
పోలైన ఓట్లు : 2,12,605
వచ్చిన ఓట్లు : 1,09,449
మెజార్టీ : 18,475

 

117. కొత్తగూడెం
అభ్యర్థి : సాంబశివరావు
సమీప అభ్యర్థి : జలగం వెంకట్రావ్‌
పోలైన ఓట్లు : 18,6347
వచ్చిన ఓట్లు : 79,155
మెజార్టీ : 26,184

 

118. అశ్వరావ్‌పేట (ఎస్టీ)
అభ్యర్థి : ఆదినారాయణ
సమీప అభ్యర్థి : మెచ్చా నాగేశ్వరరావు
పోలైన ఓట్లు : 1,35,497
వచ్చిన ఓట్లు : 74,420
మెజార్టీ : 28,457

 

119. భద్రాచలం (ఎస్టీ)
అభ్యర్థి : తెల్లం వెంకట్రావు
సమీప అభ్యర్థి : వీరయ్య
పోలైన ఓట్లు : 1,17,447
వచ్చిన ఓట్లు : 52,912
మెజార్టీ : 5,755

Spread the love