నూతన వధూవరులను ఆశీర్వదించిన జడ్పీ ఛైర్మన్

నవతెలంగాణ – మంథని
మంథని పట్టణంలోని శివ కిరణ్ గార్డెన్ లో గట్టు నిర్మల-రాధాకిషన్ ల కుమార్తె కీర్తన-సాయి కృష్ణ వివాహ వేడుకల్లో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్,మంథని నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి పుట్ట మధుకర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించినారు. ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Spread the love